{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-naaku-oka-tikket-ivvaroo-vachchimdevaro-choosi-parug","title_te":"Viral Video: ‘నాకు ఒక టిక్కెట్ ఇవ్వరూ..’ వచ్చిందెవరో చూసి పరుగో పరుగు..!","section":"తాజా","status_line":"Viral Video: ‘నాకు ఒక టిక్కెట్ ఇవ్వరూ..’ వచ్చిందెవరో చూసి పరుగో పరుగు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T14:19:13.152Z"},"facts":[],"events":[{"id":"event-25174","date":"2026-07-18T13:47:15.000Z","title_te":"Viral Video: ‘నాకు ఒక టిక్కెట్ ఇవ్వరూ..’ వచ్చిందెవరో చూసి పరుగో పరుగు..!","body_te":"మహారాష్ట్రలోని డోంబివ్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం (జూలై 18) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టికెట్ కౌంటర్‌లోని టికెట్ విండో ముందు ఓ నాగుపాము పడగ విప్పి కూర్చోని కనిపించింది. దాన్ని చూసిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. టికెట్ తీసుకునేందుకు వచ్చిన వారు పామును చూసి వెనక్కి పరుగులు తీయడంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/passengers-panic-while-king-cobra-snake-enters-dombivli-railway-station-in-mumbai-1868504.html"}]}]}