{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-nadiroddupai-chempadebbalu-tannulu-guddulu-homgaardu","title_te":"Viral Video: నడిరోడ్డుపై చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు.. హోంగార్డును చితకబాదిన మహిళ!","section":"తాజా","status_line":"Viral Video: నడిరోడ్డుపై చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు.. హోంగార్డును చితకబాదిన మహిళ!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T08:49:29.808Z"},"facts":[],"events":[{"id":"event-38193","date":"2026-07-26T06:29:01.000Z","title_te":"Viral Video: నడిరోడ్డుపై చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు.. హోంగార్డును చితకబాదిన మహిళ!","body_te":"ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ హోంగార్డ్‌పై మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుజైని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (జూలై 26) శాంతిభద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్‌పై నడిరోడ్డుపై దాడి జరిగింది. కార్గిల్ పెట్రోల్ పంప్ సమీపంలో, జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/uttar-pradesh-a-woman-assaults-homeguard-on-road-in-kanpur-video-goes-viral-1873955.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxNMjU2TmRjWXFCa0NzRFFKMUZnVjJmNHhMaS1MbWV6ZEVGR2tSME5RWHJySmk4NFNsQ2wwVzF4ZmpOZzBKRThBc0hTcEdDMmU4TXBLeHB1dERMWXk1enJDaDc4UnloZGNaSmFvTVNfY3lNeXozRm16MUFQZC1xWDVod3FyejdIWEROMC0yQ3l6VjV2MGdZTEhhazJoQUVwNlBhZVNESUxvMmNGVkhQRWtjZW1Wbml6OGY4Sy10cmJaX07SAcABQVVfeXFMTTI1Nk5kY1lxQmtDc0RRSjFGZ1YyZjR4TGktTG1lemRFRkdrUjBOUVhyckppODRTbENsMFcxeGZqTmcwSkU4QXNIU3BHQzJlOE1wS3hwdXRETFl5NXpyQ2g3OFJ5aGRjWkphb01TX2N5TXl6M0ZtejFBUGQtcVg1aHdxcno3SFhETjAtMkN5elY1djBnWUxIYWsyaEFFcDZQYWVTRElMbzJjRlZIUEVrY2VtVm5pejhmOEstdHJiWl9O?oc=5"}]}]}