{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-nuvve-riyal-heero-bro-bhujampai-aidadugula-mosalito","title_te":"Viral Video: నువ్వే రియల్‌ హీరో బ్రో.. భుజంపై ఐదడుగుల మొసలితో నేరుగా అక్కడికే వెళ్లాడు..?","section":"తాజా","status_line":"Viral Video: నువ్వే రియల్‌ హీరో బ్రో.. భుజంపై ఐదడుగుల మొసలితో నేరుగా అక్కడికే వెళ్లాడు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53145","date":"2026-08-04T07:05:30.000Z","title_te":"Viral Video: నువ్వే రియల్‌ హీరో బ్రో.. భుజంపై ఐదడుగుల మొసలితో నేరుగా అక్కడికే వెళ్లాడు..?","body_te":"సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఒక వీడియో చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే! సాధారణంగా నీటిలో అత్యంత ప్రమాదకరమైన క్రూర జంతువైన మొసలి కనిపిస్తే ఎవరైనా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీస్తారు. కానీ, ఈ వీడియోలో ఒక రైతు మాత్రం మొసలిని చిన్న పిల్లాడిలా భుజాన వేసుకుని రోడ్డుపై హాయిగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/bihar-farmer-carries-5-foot-crocodile-on-his-shoulder-to-police-station-video-goes-viral-1880443.html"}]}]}