{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-oke-kemeraamyaan-nu-mugguru-akkaachellellu-pelli-che","title_te":"Viral Video: ఒకే కెమెరామ్యాన్‌ను ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారట.. వైరల్ వీడియో.. నిజమేనా?","section":"తాజా","status_line":"Viral Video: ఒకే కెమెరామ్యాన్‌ను ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారట.. వైరల్ వీడియో.. నిజమేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T16:28:07.910Z"},"facts":[],"events":[{"id":"event-34052","date":"2026-07-23T15:59:24.000Z","title_te":"Viral Video: ఒకే కెమెరామ్యాన్‌ను ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారట.. వైరల్ వీడియో.. నిజమేనా?","body_te":"ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ సంప్రదాయాల ప్రకారం ముగ్గురు అక్కాచెల్లెల్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ వివాహం జరిగినట్లు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో వైరల్ అవుతున్న సమాచారాన్ని స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/uttar-pradesh-amroha-sisters-marrying-cameraman-case-gone-viral-on-social-media-1872208.html"}]}]}