{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-okka-phon-kaal-to-getu-vadda-aagina-railu-vairal-vee","title_te":"Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే..","section":"తాజా","status_line":"Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63670","date":"2026-08-10T13:26:41.000Z","title_te":"Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే..","body_te":"భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రత, నియమ నిబంధనలకు సంబంధించి అనేక కఠినమైన చట్టాలు అమలులో ఉంటాయి. అయితే, కేవలం ఒక ఫోన్ కాల్ చేయగానే నడుస్తున్న రైలు రైల్వే గేటు వద్ద ఆగిపోయిందనే విచిత్రమైన వార్త, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆశ్చర్యాన్ని, చర్చను రేకెత్తిస్తోంది. ఒక్క ఫోన్ కాల్‌తో రైల్వే గేటు వద్ద రైలు ఆగడమే కాకుండా, అందులోకి ప్రయాణికులు ఎక్కినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై రైల్వే శాఖ స్పందించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/train-stops-at-railway-gate-after-a-phone-call-railways-respond-to-viral-video-1885130.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxOeV9haGdhRG0zU0hYS2lDR3Qxd2xzVjZNQklOUDVqR0x5WUdyaHZfc0dtYm1HR01KcnJramNJd25zMGJHOFJzbFlhMGhPaGp3TW9UdmtyZTIwMGRSdzUzVkVtdVJiQTA0ME9GNGZGLWVEaEJOLUVyVE9hTzU3TkpOMFhMazYtdE9ZUGM5WGFzT01URmhtb2c1UzYxLVU2VE4zUUFOSkJMdzVNdDlTcW5SVGU5Sm5PQWJCYUx3Skk3bWNNSzZl0gHEAUFVX3lxTE55X2FoZ2FEbTNTSFhLaUNHdDF3bHNWNk1CSU5QNWpHTHlZR3Jodl9zR21ibUdHTUpycmtqY0l3bnMwYkc4UnNsWWEwaE9oandNb1R2a3JlMjAwZFJ3NTNWRW11UmJBMDQwT0Y0ZkYtZURoQk4tRXJUT2FPNTdOSk4wWExrNi10T1lQYzlYYXNPTVRGaG1vZzVTNjEtVTZUTjNRQU5KQkx3NU10OVNxblJUZTlKbk9BYkJhTHdKSTdtY01LNmU?oc=5"}]}]}