{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-pachchadanam-kosam-railu-prayaanikudi-tapanaku-netij","title_te":"Viral Video: పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి తపనకు నెటిజన్లు ఫిదా!","section":"తాజా","status_line":"Viral Video: పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి తపనకు నెటిజన్లు ఫిదా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67063","date":"2026-08-12T13:30:38.000Z","title_te":"Viral Video: పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి తపనకు నెటిజన్లు ఫిదా!","body_te":"నిర్మాణం, అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత కొనసాగుతున్న వేళ.. ఓ వ్యక్తి మాత్రం తనదైన శైలిలో పచ్చదనాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. రైలులో ప్రయాణిస్తూ దారిపొడవునా విత్తనాలు చల్లుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/young-man-sows-seeds-during-train-journey-to-bring-back-greenery-inspiring-social-media-users-1886591.html"}]}]}