{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-paiki-chooste-chaaklet-pyaakets-anumaanam-vachchi-op","title_te":"Viral Video: పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..","section":"తాజా","status_line":"Viral Video: పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T01:15:59.345Z"},"facts":[],"events":[{"id":"event-50875","date":"2026-08-03T00:30:00.000Z","title_te":"Viral Video: పైకి చూస్తే చాక్లెట్ ప్యాకెట్స్.. అనుమానం వచ్చి ఓపెన్ చేయగా..","body_te":"దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. థాయ్‌లాండ్‌ నుంచి ఇండియాకు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్.. అతని నుంచి సుమారు రెండు కోట్లకు పైగా విలువైన సుమారు 2.759 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/delhi-airport-customs-seize-hydroponic-cannabis-worth-rs-2-crore-brought-from-thailand-1879491.html"}]}]}