{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-peratlo-potta-ubbipoyi-kanipimchina-bhaaree-komdachi","title_te":"Viral Video: పెరట్లో పొట్ట ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. ఎక్స్‌రేలో కనిపించింది చూసి..","section":"తాజా","status_line":"Viral Video: పెరట్లో పొట్ట ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. ఎక్స్‌రేలో కనిపించింది చూసి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T05:58:09.762Z"},"facts":[],"events":[{"id":"event-61465","date":"2026-08-09T05:55:34.000Z","title_te":"Viral Video: పెరట్లో పొట్ట ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. ఎక్స్‌రేలో కనిపించింది చూసి..","body_te":"పెరట్లో మొక్కలను నీళ్లు పోసేందుకు వెళ్లి ఓ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. మొక్కల పక్కనే ఉన్న ఓ షెడ్డు కింద ఆమెకు ఓ భారీ కొండ చిలువ కనిపించింది. అయితే దాని పొట్ట పెద్దగా ఉబ్బి ఉండడాన్ని గమనించిన ఆమె అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దాన్ని స్కాన్ చేసి చూడగా షాకింగ్ దృశ్యాలు వెలుగు చూశాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/8-foot-python-found-under-nj-shed-x-ray-reveals-what-giant-snake-ate-watch-video-1884074.html"}]}]}