{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-phlait-lo-pyaasimjar-ku-raakhee-kattina-eyir-hostes","title_te":"Viral Video: ఫ్లైట్‌లో ప్యాసింజర్‌కు రాఖీ కట్టిన ఎయిర్ హోస్టెస్.. రియాక్షన్స్ మామూలుగా లేవుగా!","section":"తాజా","status_line":"Viral Video: ఫ్లైట్‌లో ప్యాసింజర్‌కు రాఖీ కట్టిన ఎయిర్ హోస్టెస్.. రియాక్షన్స్ మామూలుగా లేవుగా!","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:00:02.849Z"},"facts":[],"events":[{"id":"event-92603","date":"2026-08-28T08:49:37.000Z","title_te":"Viral Video: ఫ్లైట్‌లో ప్యాసింజర్‌కు రాఖీ కట్టిన ఎయిర్ హోస్టెస్.. రియాక్షన్స్ మామూలుగా లేవుగా!","body_te":"రక్షాబంధన్ పండుగను ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఓ విమానంలో జరిగిన రాఖీ వేడుక సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచింది. Air India విమానంలో క్యాబిన్ సిబ్బంది ప్రయాణికుడికి రాఖీ కట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/raksha-bandhan-air-india-flight-crew-binds-rakhi-to-passenger-video-geos-viral-1898444.html"}]}]}