{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-phrij-kleen-cheddaamani-vellina-mahila-dor-teeyagaan","title_te":"Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు","section":"తాజా","status_line":"Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T05:28:15.599Z"},"facts":[],"events":[{"id":"event-54704","date":"2026-08-05T05:08:54.000Z","title_te":"Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు","body_te":"ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. ఫ్రిజ్‌ డోర్ ఓపెన్ చేయగానే అదులో ఓ భారీ త్రాచుపాము కనిపించింది. అది చూసిన మహిళా ఒక్కసారి భయంతో కేకలు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-cobra-found-inside-refrigerator-after-floodwaters-recede-in-jajpur-odisha-1880182.html"}]}]}