{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-prakruti-vimta-chanipotunna-chepaku-praanam-posina-p","title_te":"Viral Video: ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో చూస్తే అవాక్కే..","section":"తాజా","status_line":"Viral Video: ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో చూస్తే అవాక్కే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:17:14.072Z"},"facts":[],"events":[{"id":"event-22944","date":"2026-07-17T10:02:08.000Z","title_te":"Viral Video: ప్రకృతి వింత.. చనిపోతున్న చేపకు ప్రాణం పోసిన పాము.. వీడియో చూస్తే అవాక్కే..","body_te":"ప్రకృతిలో వింతలకు కొదవలేదు.. వేటాడి తినడమే పరమావధిగా బతికే ఓ పాము.. ప్రాణాపాయంలో ఉన్న చేపకు ప్రాణభిక్ష పెట్టిందా? దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. జంతువుల్లోని మానవత్వమా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. నిజంగా పాము చేపను కాపాడిందా..? లేదా తినలేక వదిలేసిందా..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/snake-fails-in-catching-a-fish-watch-viral-video-1867407.html"}]}]}