{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-rannimg-train-kitikeeki-yuvakudini-velaadadeesina-pr","title_te":"Viral Video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీకి యువకుడిని వేలాడదీసిన ప్రయాణికులు.. ఏం చేశాడో తెలిస్తే షాక్!","section":"తాజా","status_line":"Viral Video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీకి యువకుడిని వేలాడదీసిన ప్రయాణికులు.. ఏం చేశాడో తెలిస్తే షాక్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T13:38:35.551Z"},"facts":[],"events":[{"id":"event-25122","date":"2026-07-18T13:12:09.000Z","title_te":"Viral Video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీకి యువకుడిని వేలాడదీసిన ప్రయాణికులు.. ఏం చేశాడో తెలిస్తే షాక్!","body_te":"సోషల్ మీడియాలో ఓ సంచలన వీడియో వైరల్ అవుతోంది. కదులుతున్న రైలులో ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణికులు సాహసోపేతంగా పట్టుకున్నారు. అంతేకాదు అతడికి ఊహించని గుణపాఠం చెప్పిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో రైలు వేగంగా ప్రయాణిస్తుండగా, కిటికీ వద్ద ఉన్న ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి దొంగ ప్రయత్నించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/train-thief-caught-by-passengers-shocking-video-goes-viral-1868480.html"}]}]}