{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-roddupai-raayal-emtree-pasikoonalato-darsanamichchin","title_te":"Viral Video: రోడ్డుపై రాయల్ ఎంట్రీ.. పసికూనలతో దర్శనమిచ్చిన తల్లి పులి!","section":"తాజా","status_line":"Viral Video: రోడ్డుపై రాయల్ ఎంట్రీ.. పసికూనలతో దర్శనమిచ్చిన తల్లి పులి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T03:07:33.288Z"},"facts":[],"events":[{"id":"event-41026","date":"2026-07-28T02:39:37.000Z","title_te":"Viral Video: రోడ్డుపై రాయల్ ఎంట్రీ.. పసికూనలతో దర్శనమిచ్చిన తల్లి పులి!","body_te":"మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా అభయారణ్యం సమీపంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. తల్లి పులి తన పసికూనలతో కలిసి ప్రధాన రహదారిపై సంచరిస్తూ ప్రయాణికులకు కనువిందు చేసింది. అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన ఈ పులుల గుంపు మోహర్లీ మార్గంలో నెమ్మదిగా నడుస్తూ కనిపించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/a-mother-tiger-walks-with-her-cubs-on-main-road-in-tadoba-sanctuary-chandrapur-district-maharashtra-1875181.html"}]}]}