{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-roddupai-stamtlu-chestoo-rechchipoyina-yuvakulu-nekt","title_te":"Viral Video: రోడ్డుపై స్టంట్లు చేస్తూ రెచ్చిపోయిన యువకులు.. నెక్ట్స్ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు!","section":"తాజా","status_line":"Viral Video: రోడ్డుపై స్టంట్లు చేస్తూ రెచ్చిపోయిన యువకులు.. నెక్ట్స్ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు!","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T13:35:42.290Z"},"facts":[],"events":[{"id":"event-29956","date":"2026-07-21T10:24:26.000Z","title_te":"Viral Video: రోడ్డుపై స్టంట్లు చేస్తూ రెచ్చిపోయిన యువకులు.. నెక్ట్స్ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు!","body_te":"సోషల్ మీడియాలో బైక్ స్టంట్లకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. కొందరు యువకులు కేవలం వ్యూస్, లైక్స్ కోసం రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్లు చేస్తూ చివరకు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/uttarakhand-police-share-two-bike-rider-performing-stunts-on-road-fell-on-face-shocking-video-goes-viral-1870342.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5wFBVV95cUxOWWxIVGtzYldIdGdnbmgzYnVNRUVMS2dVeFVFamtfRDNxY2tBcE01SDVYZjJfYTVYM0dPTGVnTzV2WlVZLUpfb19MRmJJdkRjaWMtS0Y1cTFZVG84Ti1zM2doTlNZRDdxWXJsUTFhVGdkemhRQ0pmVHc5aWRCZ05aSWJXSlJpZnlNeFJreC1HYjdFaTNiRTJaYU4xdTF6S2g4NE9oX0hvYkQtTENCd0pUV2VfVndOVU5mVi15V2k0NFBvWW1Nd1lieU1TUG8tZXQ2Vmg5d2Z4UVhDdnl2MEhMdFp0R1dLQ3fSAecBQVVfeXFMTllsSFRrc2JXSHRnZ25oM2J1TUVFTEtnVXhVRWprX0QzcWNrQXBNNUg1WGYyX2E1WDNHT0xlZ081dlpVWS1KX29fTEZiSXZEY2ljLUtGNXExWVRvOE4tczNnaE5TWUQ3cVlybFExYVRnZHpoUUNKZlR3OWlkQmdOWkliV0pSaWZ5TXhSa3gtR2I3RWkzYkUyWmFOMXUxektoODRPaF9Ib2JELUxDQndKVFdlX1Z3TlVOZlYteVdpNDRQb1ltTXdZYnlNU1BvLWV0NlZoOXdmeFFYQ3Z5djBITHRadEdXS0N3?oc=5"}]}]}