{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-roo-4vela-kotlato-nirmaanam-kat-cheste-praarambhimch","title_te":"Viral Video: రూ.4వేల కోట్లతో నిర్మాణం.. కట్‌చేస్తే.. ప్రారంభించిన 13 రోజులకే ఇది పరిస్థితి!","section":"తాజా","status_line":"Viral Video: రూ.4వేల కోట్లతో నిర్మాణం.. కట్‌చేస్తే.. ప్రారంభించిన 13 రోజులకే ఇది పరిస్థితి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T13:21:15.941Z"},"facts":[],"events":[{"id":"event-38733","date":"2026-07-26T13:19:35.000Z","title_te":"Viral Video: రూ.4వేల కోట్లతో నిర్మాణం.. కట్‌చేస్తే.. ప్రారంభించిన 13 రోజులకే ఇది పరిస్థితి!","body_te":"యూపీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రూ. 4,700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓ భారీ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన 13 రోజులకే పగుళ్లు ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై పగుళ్లు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రోడ్డు నాణ్యత, కాంట్రాక్టర్ పనితీరుపై తీవ్ర సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/rs-4700-cr-kanpur-lucknow-expressway-caves-in-13-days-after-inauguration-in-unnao-video-goes-viral-1874274.html"}]}]}