{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-simham-notilo-cheyi-kaallapai-pamjaa-ayinaa-batiki-b","title_te":"Viral Video: సింహం నోటిలో చేయి.. కాళ్లపై పంజా.. అయినా బతికి బయటపడ్డ రైతు! ఒళ్లు గగ్గుర్పొడిచే ఘటన","section":"క్రీడలు","status_line":"Viral Video: సింహం నోటిలో చేయి.. కాళ్లపై పంజా.. అయినా బతికి బయటపడ్డ రైతు! గుండె జారిపోయే వైరల్ వీడియో!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-07T03:04:56.491Z"},"facts":[],"events":[{"id":"event-4210","date":"2026-07-07T02:46:26.000Z","title_te":"Viral Video: సింహం నోటిలో చేయి.. కాళ్లపై పంజా.. అయినా బతికి బయటపడ్డ రైతు! గుండె జారిపోయే వైరల్ వీడియో!","body_te":"మీరు వీధిలోకి రాగానే ఒక భారీ సింహం అకస్మాత్తుగా మీపై దాడి చేసి, మిమ్మల్ని కిందపడేసి, మీ చేతిని నోటితో కరచుకుని మీ పైనే కూర్చుంటే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ! సరిగ్గా ఇలాంటి భయానక సంఘటనే గుజరాత్‌లో సంభవించింది. ఒక క్రూరమైన ఆడ సింహం ఒక రైతును అరగంట పాటు తన ఆధీనంలో ఉంచుకుంది. చుట్టుపక్కల వారు భయంతో కేకలు వేసినా, ఎవరూ దాని దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. ఈ గూస్‌బంప్స్ తెప్పించే ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగింది?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxOOTZ5U2c2MDhIVUY3TU9JRjl6YmZMMTI0TEJYUWNYR2I3SXo5bS1oZjkyNmZJMllDTTJyUjY5WTRMSzJKa2d5Q1FpQ3JZQ29TZGF3eU5jV19vcjNyQUFUTUxrVEFuaXp5djI5bFUxYjRoQXJzN0M3cEdRWjVKSnNNZWQtTXdLZmZfN3FGTzNvcmhpQUJNV1ZLYlJCRnZDV0ZIN2VsX3pyRGpBSmQ1clhQamsyWm1RMDBrNHFDZVFERGcwb3lQeGfSAcsBQVVfeXFMTkxadDk5aXI1TFFEQmdTRTBGVTlOMEJhM05ubTgtVzltRzhuSER1bzhPWTJEdV82M0FET3l4VU93cmx3YWprbVVFSmpVN282T19NLWs2dkFmR2dHUm1lMkpiMGZXR3NoSGJNZGo5eDhPMXMwRDdLT1ViZERpY3lpN0dGU2c5QWNONkJlY3NqbURNOXVpM0Y0M3VwV0MzRFR0TWROWFFEREJmQkRWTG5mQ1FNQ29kRjFsV1Q5VWs0R2RXdVZhME93WUNNZDA?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/farmer-survives-30-minutes-under-lion-attack-in-gujarat-incredible-video-goes-viral-1859474.html"}]}]}