{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-soopar-heeroke-chikkulu-spaidar-myaan-nu-vemtaadina","title_te":"Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే!","section":"తాజా","status_line":"Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76538","date":"2026-08-18T09:10:26.000Z","title_te":"Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే!","body_te":"సాధారణంగా సినిమాల్లో స్పైడర్‌మ్యాన్ సూపర్‌హీరోగా అందరినీ కాపాడుతూ కనిపిస్తాడు. కానీ, నిజ జీవితంలో ఓ వ్యక్తి స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని వీధిలో వెళ్తుండగా అనుకోని సంఘటన ఎదురైంది. విచిత్రమైన ఆ దుస్తులను చూసి కొన్ని వీధికుక్కలు అతనిపై దాడికి దిగాయి. దాదాపు 4 నుండి 5 కుక్కలు గుంపుగా అతని వెంటపడటంతో భయపడిపోయిన ఆ స్పైడర్‌మ్యాన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన వ్యక్తి కాపాడటం మర్చిపోయి నవ్వుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/spider-man-gets-chased-by-street-dogs-viral-video-leaves-netizens-in-splits-1890983.html"}]}]}