{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-sooryagrahanam-vela-aakaasamlo-adbhutam-sooryudu-cha","title_te":"Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌..","section":"తాజా","status_line":"Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68613","date":"2026-08-13T11:16:01.000Z","title_te":"Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌..","body_te":"ఖగోళ వింతలు, క్రీడా ప్రావీణ్యం ఒకే చోట కలిస్తే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో స్పానిష్ ఒలింపిక్ స్కేట్‌బోర్డర్ డానీ లియాన్ నిరూపించారు. ఇటీవల స్పెయిన్, పోర్చుగల్ దేశాలలో దాదాపు 100 ఏళ్ల తర్వాత సంభవించిన అరుదైన పూర్తి సూర్యగ్రహణ సమయాన్ని ఆయన తన జీవితంలోనే అత్యంత గుర్తుండిపోయే క్షణంగా మలచుకున్నారు. సూర్యగ్రహణం వేళ స సిల్హౌట్ జంప్‌తో అదరగొట్టిన డానీ లియాన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/spanish-olympian-danny-leons-stunning-silhouette-jump-during-rare-solar-eclipse-goes-viral-1887222.html"}]}]}