{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-sveets-shaapu-seelimg-numchi-vimta-sabdhaalu-paiki-c","title_te":"Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..!","section":"తాజా","status_line":"Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T08:12:36.994Z"},"facts":[],"events":[{"id":"event-36730","date":"2026-07-25T08:06:36.000Z","title_te":"Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..!","body_te":"ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుకాణం సీలింగ్ కింద సుమారు 8 అడుగుల పొడవున్న కొండచిలువ దాక్కుని ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు, కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/uttar-pradesh-8-feet-python-found-hidden-on-the-shop-ceiling-roof-in-meerut-video-goes-viral-1873188.html"}]}]}