{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-vaammo-maree-imta-kopamaa-snek-kyaachar-ke-sussoo-po","title_te":"Viral Video: వామ్మో మరీ ఇంత కోపమా.. స్నేక్ క్యాచర్‌కే సుస్సూ పోయించిన పాము.. వీడియో చూస్తే..","section":"తాజా","status_line":"Viral Video: వామ్మో మరీ ఇంత కోపమా.. స్నేక్ క్యాచర్‌కే సుస్సూ పోయించిన పాము.. వీడియో చూస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-07T12:00:15.985Z"},"facts":[],"events":[{"id":"event-58581","date":"2026-08-07T10:47:23.000Z","title_te":"Viral Video: వామ్మో మరీ ఇంత కోపమా.. స్నేక్ క్యాచర్‌కే సుస్సూ పోయించిన పాము.. వీడియో చూస్తే..","body_te":"వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఓ పాము ఏకంగా ట్రాక్టర్ టైర్‌కు ఉన్న రంధ్రంలో దూరి దర్జాగా పడుకుంది. ట్రాక్టర్ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా బయటకొచ్చిన ఆ పాము.. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/snake-hides-inside-tractor-tyre-in-jharkhands-bokaro-rescue-video-goes-viral-1882736.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxPamlJcXNSUUFlck5QUjhPM2M5SEx6T19vTkRZalBOaGFHSHdUOHdOUFhheWRteTRLNnFHekY2dFk1Q1duUDVwS1dBanV4SURrR0phU0lKY3pPVmZNWU9lN2VKeEc2Zzk1UkpDTDV3MXA1eWFubXVTekxFeHZMNVRpVTllLWc2d0JlLTlob3RBZHdJb0xNdGRGWmpDa3dSaGxnSG14UFFiN2dLTGh6UnU2bHNQejlWdGxQWjN6MTQ1c3VXQdIBwgFBVV95cUxPamlJcXNSUUFlck5QUjhPM2M5SEx6T19vTkRZalBOaGFHSHdUOHdOUFhheWRteTRLNnFHekY2dFk1Q1duUDVwS1dBanV4SURrR0phU0lKY3pPVmZNWU9lN2VKeEc2Zzk1UkpDTDV3MXA1eWFubXVTekxFeHZMNVRpVTllLWc2d0JlLTlob3RBZHdJb0xNdGRGWmpDa3dSaGxnSG14UFFiN2dLTGh6UnU2bHNQejlWdGxQWjN6MTQ1c3VXQQ?oc=5"}]}]}