{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-vaarnee-meerekkada-dorikaarraa-saami-kshanaallo-dees","title_te":"Viral Video: వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎంను ఖాళీ చేసిన జనాలు.. ఇదిగో వీడియో","section":"తాజా","status_line":"Viral Video: వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎంను ఖాళీ చేసిన జనాలు.. ఇదిగో వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45312","date":"2026-07-30T11:42:54.000Z","title_te":"Viral Video: వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎంను ఖాళీ చేసిన జనాలు.. ఇదిగో వీడియో","body_te":"రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కరువైపోతోంది. ఓ వైపు మనిషి ప్రాణాలు పోతుంటే, మరోవైపు అదేం పట్టనట్టు జనాలు దర్జాగా ప్రమాదానికి గురైన వాహనంలోని యాపిల్ పండ్లను లూటీ చేయడంలో బిజీ అయిపోయారు. అటుగా వచ్చిన కొందరు వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వెలుగుచూసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/watch-video-locals-loot-apples-on-warangal-khammam-highway-after-truck-accident-road-side-1876880.html"}]}]}