{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-vamde-bhaarat-sattaa-amte-idee-train-ekki-bittarapoy","title_te":"Viral Video: వందే భారత్ సత్తా అంటే ఇదీ.. ట్రైన్ ఎక్కి బిత్తరపోయిన విదేశీ భామ.. వీడియో వైరల్..","section":"తాజా","status_line":"Viral Video: వందే భారత్ సత్తా అంటే ఇదీ.. ట్రైన్ ఎక్కి బిత్తరపోయిన విదేశీ భామ.. వీడియో వైరల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:14:33.839Z"},"facts":[],"events":[{"id":"event-33556","date":"2026-07-23T11:04:55.000Z","title_te":"Viral Video: వందే భారత్ సత్తా అంటే ఇదీ.. ట్రైన్ ఎక్కి బిత్తరపోయిన విదేశీ భామ.. వీడియో వైరల్..","body_te":"భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. అయితే కేవలం వేగమే కాదు.. అంతర్జాతీయ స్థాయి పరిశుభ్రత, నాణ్యమైన ఆహారంతో ఈ రైళ్లు విదేశీయులను సైతం మెప్పిస్తున్నాయి. ప్రారంభంలో చూపించే హడావుడి ఆ తర్వాత ఉంటుందా.. ఉండదా? అని డౌట్‌తో ట్రైన్ ఎక్కిన ఓ విదేశీ ట్రావెలర్‌కు ఊహించని షాక్ తగిలింది.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/foreign-vlogger-reviews-vande-bharat-sleeper-train-again-after-6-months-watch-viral-video-1871937.html"}]}]}