{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-varshapu-vaataavaranamlo-mrugaraajula-samdadi-roddup","title_te":"Viral Video: వర్షపు వాతావరణంలో మృగరాజుల సందడి.. రోడ్డుపై శికారు చేసిన సింహాలు గుంపు!","section":"తాజా","status_line":"Viral Video: వర్షపు వాతావరణంలో మృగరాజుల సందడి.. రోడ్డుపై శికారు చేసిన సింహాలు గుంపు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T11:51:03.441Z"},"facts":[],"events":[{"id":"event-51820","date":"2026-08-03T10:59:42.000Z","title_te":"Viral Video: వర్షపు వాతావరణంలో మృగరాజుల సందడి.. రోడ్డుపై శికారు చేసిన సింహాలు గుంపు!","body_te":"గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసే ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు చినుకుల మధ్య ఏకంగా 12 ఆసియా సింహాల గుంపు రాజసంగా రోడ్డుపైకి వచ్చి విహరించడం స్థానిక వాహనదారులను మంత్రముగ్దులను చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-lion-encounter-12-lions-block-highway-in-gir-somnath-amazes-drivers-1879908.html"}]}]}