{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-visvaasaaniki-nidarsanam-yajamaani-kutumbaanni-kaapa","title_te":"Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..","section":"తాజా","status_line":"Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T07:29:35.198Z"},"facts":[],"events":[{"id":"event-54889","date":"2026-08-05T07:18:27.000Z","title_te":"Viral Video: విశ్వాసానికి నిదర్శనం.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు విషసర్పంతో పోరాడిన పెంపుడు కుక్క..! గంటకు పైగా..","body_te":"కుక్కను మనుషులకు అత్యంత నమ్మకమైన మిత్రుడని ఊరికే అనరు. తమను పెంచి పోషించిన యజమాని కుటుంబం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి అవి వెనుకాడవు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక సంఘటన ఈ విషయాన్ని మరొకసారి నిరూపించింది. ఇంట్లోకి ప్రవేశించిన విషసర్పం నుంచి కుటుంబ సభ్యులను కాపాడేందుకు ఒక పెంపుడు కుక్క గంటపాటు ఆ పాముతో వీరోచితంగా పోరాడి, చివరకు ప్రాణాలు కోల్పోయింది. అసలు ఏమి జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/loyal-pet-dog-sacrifices-its-life-fighting-venomous-snake-to-save-owners-family-1881175.html"}]}]}