{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-yamudike-maskaa-kottaaru-mrutyuvu-numchi-elaa-tappim","title_te":"Viral Video: యముడికే మస్కా కొట్టారు.. మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారో చూడండి","section":"తాజా","status_line":"Viral Video: యముడికే మస్కా కొట్టారు.. మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారో చూడండి","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:00:02.849Z"},"facts":[],"events":[{"id":"event-92605","date":"2026-08-28T08:27:21.000Z","title_te":"Viral Video: యముడికే మస్కా కొట్టారు.. మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారో చూడండి","body_te":"మనకు భూమ్మీద నూకలు ఉన్నంత కాలం ఆ యముడి పాశమైనా దరిచేరదని అంటుంటారు. తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన చూస్తే ఇది నిజమేనని నమ్మక తప్పదు. వాయువేగంతో వచ్చిన ఓ బస్సు స్కూటర్‌ను తప్పించబోయి బోల్తా పడింది. అయితే అదే క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులు రెప్పపాటులో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/miraculous-escape-speeding-bus-overturns-in-kerala-petrol-pump-cctv-footage-surfaces-1898403.html"}]}]}