{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"virat-kohli-diet-viraat-kohleelaa-phit-gaa-umdaalaa-khareedaina","title_te":"Virat Kohli Diet: విరాట్ కోహ్లీలా ఫిట్‌గా ఉండాలా? ఖరీదైన డైట్‌ అవసరం లేదు.. ఇలా తినండి!","section":"తాజా","status_line":"Virat Kohli Diet: విరాట్ కోహ్లీలా ఫిట్‌గా ఉండాలా? ఖరీదైన డైట్‌ అవసరం లేదు.. ఇలా తినండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82024","date":"2026-08-21T14:35:10.000Z","title_te":"Virat Kohli Diet: విరాట్ కోహ్లీలా ఫిట్‌గా ఉండాలా? ఖరీదైన డైట్‌ అవసరం లేదు.. ఇలా తినండి!","body_te":"క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఎంతటి క్రేజ్‌ ఉందో, అతని ఫిట్‌నెస్‌కు కూడా అంతే పేరు ఉంది. ముఖ్యంగా కోహ్లీ తీసుకునే ఆహారం, ఫిట్‌నెస్‌ రొటీన్‌ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కోహ్లీ డైట్‌లో ఉండే క్వినోవా, టోఫు, సాల్మన్‌ వంటి కొన్ని ఆహార పదార్థాలు అందరికీ ప్రతిరోజూ అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ వాటికి బదులుగా మనకు సులభంగా లభించే తక్కువ ఖర్చు ఆహారాలతోనూ ప్రోటీన్‌, కూరగాయలు, ఇతర పోషకాలను పొందవచ్చు. మరి కోహ్లీ డైట్‌ నుంచి స్ఫూర్తి తీసుకుని మన బడ్జెట్‌కు సరిపోయేలా ఆహారాన్ని ఎలా మార్చుకోవచ్చు?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/virat-kohli-diet-on-a-budget-details-in-telugu-1893452.html"}]}]}