{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"virender-sehwag-kohlee-cheppinaa-no-cheppina-sehvaag-teemimdiyaa","title_te":"Virender Sehwag : కోహ్లీ చెప్పినా నో చెప్పిన సెహ్వాగ్.. టీమిండియా హెడ్ కోచ్‌ పదవిని ఎందుకు వదులుకున్నాడో తెలుసా?","section":"తాజా","status_line":"Virender Sehwag : కోహ్లీ చెప్పినా నో చెప్పిన సెహ్వాగ్.. టీమిండియా హెడ్ కోచ్‌ పదవిని ఎందుకు వదులుకున్నాడో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T15:24:11.493Z"},"facts":[],"events":[{"id":"event-53923","date":"2026-08-04T14:43:56.000Z","title_te":"Virender Sehwag : కోహ్లీ చెప్పినా నో చెప్పిన సెహ్వాగ్.. టీమిండియా హెడ్ కోచ్‌ పదవిని ఎందుకు వదులుకున్నాడో తెలుసా?","body_te":"Virender Sehwag : టీమిండియా హెడ్ కోచ్ పదవిని వీరేంద్ర సెహ్వాగ్ ఎందుకు తిరస్కరించారో తాజాగా వెల్లడించారు. 2017లో విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధికారులు స్వయంగా అడిగినా ఆయన ఎందుకు నో చెప్పారు? తనకు నచ్చిన సపోర్ట్ స్టాఫ్‌ను ఎంపిక చేసుకునే అవకాశం లేకపోవడమే అసలు కారణమని సెహ్వాగ్ తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/why-virender-sehwag-rejected-team-india-head-coach-role-former-opener-reveals-big-secret-1880829.html"}]}]}