{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"virender-sehwag-motivational-quotes-ottidilo-unnaaraa-sehvaag-ch","title_te":"Virender Sehwag Motivational Quotes: ఒత్తిడిలో ఉన్నారా?..సెహ్వాగ్ చెప్పిన ఈ సూత్రాలు చదివితే విజయం...","section":"క్రీడలు","status_line":"Virender Sehwag Motivational Quotes: ఒత్తిడిలో ఉన్నారా?..సెహ్వాగ్ చెప్పిన ఈ సూత్రాలు చదివితే విజయం మీదే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-18T07:58:05.019Z"},"facts":[],"events":[{"id":"event-76361","date":"2026-08-18T07:03:44.000Z","title_te":"Virender Sehwag Motivational Quotes: ఒత్తిడిలో ఉన్నారా?..సెహ్వాగ్ చెప్పిన ఈ సూత్రాలు చదివితే విజయం మీదే","body_te":"Virender Sehwag Motivational Quotes: భయం లేకపోవడం అంటే ఏంటో సెహ్వాగ్ ఆచరణలో చూపించాడు. 295 పరుగుల వద్ద ఉన్నప్పుడు సాధారణ బ్యాటర్లు కంగారుపడతారు. కానీ సెహ్వాగ్ ఏకంగా సిక్స్ కొట్టి త్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. సొంత టాలెంటు పై ఉన్న అపారమైన నమ్మకమే ఈ సాహసానికి పునాది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxQRG5OV1VtT1dxcVd4eHkxclp6TTR5SlRfbDhRSGViMTY4dEFQSFFFaXNuTmRFbHdNamlNSU9rMTVTV3FPd2U1dFY2N1BaM1NsLWNkWTA5eEIxLWl3UmJHRlVDNXIxX3F0eE1vUTEwTEdEZlNWSnh3b0dON3h0cnZpUEpEdkE4WE5qSkQwODh4aHNYRTJkcUxueDdVa0l4QzhhMWY4OGU2Z1ZXT1U0RlJaWXd3SXBRRHlNUXBnbWg5cXF3elBnLUJKQXdR0gHPAUFVX3lxTE4tZ2UwS3hicnFDb3BXSWFqanE2UmJmRUh2YTBEdG1EdkRkcjFTVl9kS0hFMkRPV00xX29MdXlsdm5VcUxNTkNNdlJIeFcxRGdrMTZIdzlwdFRTMzgzajZGY2l1NHpZa2gtOFZISDJfcmh4ZjZWNTA0ZXBJU0dsSVc3NXMzVEt6MHFybDUxbjJiQVFsLWdBWkMtNjBLNkF5MFZZbElTdWtnZ2tmd1JpNXdHUHp4TVFyZll1dU5hRkVQTUJFb1BneFRGZjhBUTl0TQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/virender-sehwag-motivational-quotes-inspirational-success-lessons-in-telugu-1890893.html"}]}]}