{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"virigina-emukalanu-atikimchi-mimmalni-saktivamtulugaa-maarche-pa","title_te":"విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్ పొడి.. ది బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్ ఇదే","section":"తాజా","status_line":"విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్ పొడి.. ది బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్ ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T10:09:57.647Z"},"facts":[],"events":[{"id":"event-19368","date":"2026-07-15T09:44:35.000Z","title_te":"విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్ పొడి.. ది బెస్ట్ ఆర్గానిక్ మెడిసిన్ ఇదే","body_te":"ఈ పొడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే ఇది మనకి అంతలా హెల్ప్ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని కొందరు అంటున్నారు. ఇంకా అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలపై కూడా ఆధారాలు పలు అధ్యాయనాల్లో ఉన్నాయి. ఈ కారం పొడిని కొద్దిగా అన్నం, ఇంకా కొంచం నెయ్యితో తింటే రుచి మంచిగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఎంతో ఇష్టపడి తినే ఇడ్లీ, దోసెల్లోకి కూడా అదిరిపోయే టేస్ట్ ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/a-powerful-nalleru-kada-karam-powder-that-mends-broken-bones-and-restores-your-strength-this-is-the-best-organic-medicine-1865733.html"}]}]}