{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"virigina-emukalanu-tvaragaa-atukkunelaa-chese-puraatana-vamtakam","title_te":"విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేలా చేసే పురాతన వంటకం.. తాత ముత్తాతలు ఇదే తినేవాళ్లు","section":"తాజా","status_line":"ఎముకలకు శక్తినిద్దాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87234","date":"2026-08-24T22:11:11.000Z","title_te":"ఎముకలకు శక్తినిద్దాం","body_te":"మన శరీరానికి బలమైన ఆధారం ఎముకలే కదా! నడవడం, కదలడం, రోజువారీ పనులు చేసుకోవడంలో మాత్రమే కాకుండా శరీరంలోని ముఖ్యమైన అవయవాలను రక్షించడంలోనూ ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే, చిన్నవయసు నుంచే సరైన పోషకాహారం తీసుకోవడం అవసరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/bone-health-and-nutrition-2493336"}]},{"id":"event-4082","date":"2026-07-07T01:00:38.000Z","title_te":"విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేలా చేసే పురాతన వంటకం.. తాత ముత్తాతలు ఇదే తినేవాళ్లు","body_te":"ఈ పచ్చడి మన పూర్వీకుల నుంచి తింటున్నారు అంతేకాదు, దీనిని తింటే విరిగిన ఎముకలను కూడా త్వరగా అతుక్కుంటాయి ఇంకా బెడ్ మీద నుంచి లేవలేనోళ్ళు కూడా ఉరుకులు పెడతారు. అంతకముందు ఈ కాడలు తెచ్చకుని తినేవాళ్లు ఎందుకంటే, దీనిలో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/nalleru-pachadi-recipe-traditional-andhra-chutney-believed-to-support-bone-health-1859277.html"}]}]}