{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visaakha-steel-plaamt-lo-maro-pramaadam","title_te":"విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో​ ప్రమాదం","section":"తాజా","status_line":"వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. కార్మికుడి మృతి","synopsis":null,"temperature":15,"updated_at":"2026-07-24T12:55:36.841Z"},"facts":[],"events":[{"id":"event-35282","date":"2026-07-24T11:06:05.000Z","title_te":"వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. కార్మికుడి మృతి","body_te":"వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కోక్ ఓవెన్ బ్యాటరీ విభాగంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. మృతుడు కాంట్రాక్ట్ కార్మికుడు అనంత్ బార్వే అని సమాచారం.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/visakhapatnam-accident-steel-plant-coke-oven-department-2853124"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/another-accident-at-vizag-steel-plant-worker-lost-life-1872689.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirAFBVV95cUxPYmpSQ3pGQktmQ3VMMjhJVTVnaTVmc3VmSkx3bUpCWjZfNVlkZlBjZnV5OGdMNFJ5N1lURzVHSDNkZDE1dVJCVHJLWFM5bWI1SC1KZjMxakp2QVJxbExXVVRZOTdZN1UxRHZKMC1tZ09oVFA1aHM1dG9VOVpaSEU4YXl0ODRBTlZBbDQwQk91UzA5dlRnTEdIYnoxYlREam45eElRY1dGUXF1Szl30gGsAUFVX3lxTE9ialJDekZCS2ZDdUwyOElVNWdpNWZzdWZKTHdtSkJaNl81WWRmUGNmdXk4Z0w0Unk3WVRHNUdIM2RkMTV1UkJUcktYUzltYjVILUpmMzFqSnZBUnFsTFdVVFk5N1k3VTFEdkowLW1nT2hUUDVoczV0b1U5WlpIRThheXQ4NEFOVkFsNDBCT3VTMDl2VGdMR0hiejFiVERqbjl4SVFjV0ZRcXVLOXc?oc=5"}]}]}