{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visaal-yaakshan-hamgaamaa","title_te":"విశాల్‌ యాక్షన్‌ హంగామా","section":"తాజా","status_line":"విశాల్‌ యాక్షన్‌ హంగామా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61007","date":"2026-08-08T21:41:27.000Z","title_te":"విశాల్‌ యాక్షన్‌ హంగామా","body_te":"హీరో విశాల్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘మకుటం’. అంజలి, దుషార విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వర్గీయ ఆర్బీచౌదరి సమర్పకులు. ఇది ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్‌ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న 99వ చిత్రం కావడం విశేషం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/makutham-is-an-action-film-directed-and-starring-hero-vishal-2477956"}]}]}