{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visakhapatnam-airport-close-visaakha-eyir-portu-paristhiti-emti","title_te":"Visakhapatnam Airport Close : విశాఖ ఎయిర్‌పోర్టు పరిస్థితి ఏంటి? దాన్ని మూసేస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం","section":"తాజా","status_line":"Visakhapatnam Airport Close : విశాఖ ఎయిర్‌పోర్టు పరిస్థితి ఏంటి? దాన్ని మూసేస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T05:42:53.115Z"},"facts":[],"events":[{"id":"event-48068","date":"2026-08-01T05:37:39.000Z","title_te":"Visakhapatnam Airport Close : విశాఖ ఎయిర్‌పోర్టు పరిస్థితి ఏంటి? దాన్ని మూసేస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం","body_te":"Visakhapatnam Airport Close : భోగాపురం విమానాశ్రయంలో ఈనెల 17వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతో విశాఖపట్టణం ఏయిర్ పోర్టు ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/andhra-pradesh/whats-the-future-of-visakhapatnam-airport-will-it-be-closed-centre-clarifies-hn-1117034.html"}]}]}