{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visakhapatnam-egasipadda-ala-aanamdimchelope-iddari-usuru-teesim","title_te":"Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..!","section":"తాజా","status_line":"Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T07:40:05.559Z"},"facts":[],"events":[{"id":"event-49881","date":"2026-08-02T07:08:09.000Z","title_te":"Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..!","body_te":"విశాఖపట్నంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు విషాదంగా మారాయి. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి, యువకుడు భారీ అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటం ఈ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/huge-wave-at-visakhapatnam-beach-young-man-and-woman-swept-away-1878975.html"}]}]}