{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vishaadam-vihaarayaatraku-velli-vigatajeevulugaa-maari","title_te":"విషాదం.. విహారయాత్రకు వెళ్లి.. విగతజీవులుగా మారి..","section":"తాజా","status_line":"విషాదం.. విహారయాత్రకు వెళ్లి.. విగతజీవులుగా మారి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T00:58:06.503Z"},"facts":[],"events":[{"id":"event-39241","date":"2026-07-27T00:38:15.000Z","title_te":"విషాదం.. విహారయాత్రకు వెళ్లి.. విగతజీవులుగా మారి..","body_te":"నిజామాబాద్‌ జిల్లాలో విషాదం నెలకొన్నది. ముప్కాల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో పడి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో యువకుడు గల్లంతయ్యాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/three-youths-died-drown-in-srsp-backwaters-2463989"}]}]}