{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vishal-vijay-raajakeeyaallo-sakses-kaavadaaniki-kaaranam-ade-vis","title_te":"Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్..","section":"తాజా","status_line":"Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64493","date":"2026-08-11T03:38:48.000Z","title_te":"Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్..","body_te":"కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న విశాల్ తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అలాగే తమిళనాడు రాజకీయాల్లో సొంత పార్టీ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్ ప్రస్థానం గురించి పంచుకున్నారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/vishal-reacts-on-why-vijay-thalapathy-succeeded-in-tamil-nadu-politics-where-other-actor-failed-1885435.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6gFBVV95cUxNWGFUYzhyZWRYZFptbGppaHo0cXpIRzhXaHpBNnd1N0JRUi1XUmJBY2JmbEYwVjhRbGllN0ZUaFVpVm9zQWtfcEUyN2JpaW1LTnAtTnZsRE90dWVuWmxPcHZvT2dsNXRHT3dpLTF2RkhXb1pHelBMQVB1ZnlnNHZKQXZ5djBEclh4TjctTEpMOFA1R2E1OFllWDRmNThZOUI0WDdnd1N2ZWxiQXFYSEhuTEpDeHJ1TDV0RGVxMWg5Nk5saGhGSDhuNGNFQkRaSXdPLVhxalhNel9lcndXZkwzcnptTFpRRG1kdFHSAe8BQVVfeXFMTko5dzZtajRTbkJuLWRDNmk0NE9SLUhEbG50Wi1wazR2V0hNRExiUnluc2tWODd6bjkwVUpSQnRvRG9hUnd3LUVQZ1A0enFjdExzalBvZUY0eUVKcnpYd3prc3ZBSUtWSHFXRklxR0ljRDYtUHFqb2pSbF83MDdWOUM2bWlhM3FKWVhfZHhkb3FPaU5EMEdFMl9FVDBkUXRUQWR3aUdRUFh5R1pfOTF0Uk9WcjJMSkNPc3FNRUs4cmhDajl3cEJFRUhUVVplMlV6a2lyMlFIMVJBZk1jTU15Z3R2QllKMS10TUcwWVZiRUU?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/vishal-explains-why-thalapathy-vijay-succeeded-in-politics-where-others-failed-2480056"}]}]}