{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vishapoorita-bamdhaanni-temchukunnaa","title_te":"విషపూరిత బంధాన్ని తెంచుకున్నా","section":"తాజా","status_line":"విషపూరిత బంధాన్ని తెంచుకున్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69268","date":"2026-08-13T19:08:13.000Z","title_te":"విషపూరిత బంధాన్ని తెంచుకున్నా","body_te":"వ్యక్తిగత విషయాలను ఎక్కువశాతం చాలామంది గోప్యంగానే ఉంచుతారు. బహిర్గతం చేసుకోరు. కానీ అందుకు భిన్నమైన వ్యక్తిత్వం నటి అనుపమ పరమేశ్వరన్‌ది. తన అనుభవాలు ఇతరులకు హెచ్చరికలా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా మనసును ఆవిష్కరించారామె.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/i-went-through-hell-for-two-years-anupama-sensational-comments-on-her-breakup-2482713"}]}]}