{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vishwambara-visvambhara-let-gaa-vachchinaa-baaksaaphees-baddalai","title_te":"Vishwambara | ‘విశ్వంభర’ లేట్‌గా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయం.. డైరెక్టర్ వశిష్ఠ సంచలన కామెంట్స్","section":"తాజా","status_line":"Vishwambara | ‘విశ్వంభర’ లేట్‌గా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయం.. డైరెక్టర్ వశిష్ఠ సంచలన కామెంట్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T03:56:27.536Z"},"facts":[],"events":[{"id":"event-82525","date":"2026-08-22T03:10:35.000Z","title_te":"Vishwambara | ‘విశ్వంభర’ లేట్‌గా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయం.. డైరెక్టర్ వశిష్ఠ సంచలన కామెంట్స్","body_te":"Vishwambara | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ జానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ విజువల్ వండర్స్‌లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/vashishta-crazy-comments-on-vishwambara-2490860"}]}]}