{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vishwambara-visvambhara-rileej-pai-chiramjeevi-noti-numchi-nedu","title_te":"Vishwambara | ‘విశ్వంభర’ రిలీజ్‌పై చిరంజీవి నోటి నుంచి నేడు అప్డేట్ వస్తుందా? మెగాస్టార్ అభిమానుల్లో ఆసక్తి","section":"తాజా","status_line":"Vishwambara | ‘విశ్వంభర’ రిలీజ్‌పై చిరంజీవి నోటి నుంచి నేడు అప్డేట్ వస్తుందా? మెగాస్టార్ అభిమానుల్లో ఆసక్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T04:40:09.305Z"},"facts":[],"events":[{"id":"event-64494","date":"2026-08-11T03:45:04.000Z","title_te":"Vishwambara | ‘విశ్వంభర’ రిలీజ్‌పై చిరంజీవి నోటి నుంచి నేడు అప్డేట్ వస్తుందా? మెగాస్టార్ అభిమానుల్లో ఆసక్తి","body_te":"Vishwambara | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో రిలీజ్‌పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/can-chiranjeevi-gives-any-update-on-vishwambara-2480005"}]}]}