{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visishtaadvaita-veechikalu","title_te":"విశిష్టాద్వైత వీచికలు","section":"తాజా","status_line":"విశిష్టాద్వైత వీచికలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61026","date":"2026-08-08T21:16:46.000Z","title_te":"విశిష్టాద్వైత వీచికలు","body_te":"శయనంబై, యుపధానమై, నిలయమై, సచ్ఛత్రమై, పాదుకా ద్వయమై, మంగళ పీఠమై, మృదుల వస్త్రంబై సమస్తోచిత క్రియలం జక్రికి నిత్య సన్నిహిత మూర్తిం బొల్పు శేషాహి, న క్షయ మేథానిధి గావ్యలక్షణ కళాచార్యున్‌ బ్రశంసించెదన్‌","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/sri-maha-vishnu-2476540"}]}]}