{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visraamta-udyogulaku-uchita-netra-sibiram","title_te":"విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం","section":"తాజా","status_line":"విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T10:09:57.647Z"},"facts":[],"events":[{"id":"event-19383","date":"2026-07-15T09:56:50.000Z","title_te":"విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం","body_te":"నవతెలంగాణ-సత్తుపల్లి సత్తుపల్లి మున్సిపాలిటీ జవహర్ నగర్‌లోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఉచిత నేత్ర పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఖమ్మం శరత్ మాక్స్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ఖమ్మం తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని మ్యాక్స్ విజన్ సంస్థ సిబ్బంది తెలిపారు. ​ఈ శిబిరంలో శరత్ మాక్స్ విజన్ సిబ్బంది విక్రమ్ సింగ్, అనిల్, కరుణ, […] The post విశ్రాంత ఉద్యోగులకు ఉచిత నేత్ర శిబిరం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/free-eye-camp-for-retired-employees/"}]}]}