{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visraamta-udyogulanu-vismariste-prabhutvaaniki-visraamtinistaam","title_te":"విశ్రాంత ఉద్యోగులను విస్మరిస్తే ప్రభుత్వానికి విశ్రాంతినిస్తాం","section":"తాజా","status_line":"విశ్రాంత ఉద్యోగులను విస్మరిస్తే ప్రభుత్వానికి విశ్రాంతినిస్తాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T02:28:01.120Z"},"facts":[],"events":[{"id":"event-54479","date":"2026-08-05T01:42:22.000Z","title_te":"విశ్రాంత ఉద్యోగులను విస్మరిస్తే ప్రభుత్వానికి విశ్రాంతినిస్తాం","body_te":"విశ్రాంత ఉద్యోగులను విస్మరిస్తే ప్రభుత్వానికి పూర్తి విశ్రాంతి ఇస్తామని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం, కౌన్సిలర్‌ భారతి ప్రేమ్‌నాథ్‌రెడ్డిలు అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/are-there-illegal-arrests-for-asking-for-outstanding-dues-2473905"}]}]}