{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vistaaramgaa-vaanalu-pomgutunna-vaagulu-varadato-praajektulu","title_te":"విస్తారంగా వానలు.. పొంగుతున్న వాగులు.. వరదతో ప్రాజెక్టులు","section":"తాజా","status_line":"మెండుగా వానలు.. నిండుగా ప్రాజెక్టులు!","synopsis":null,"temperature":19,"updated_at":"2026-07-31T01:00:08.385Z"},"facts":[],"events":[{"id":"event-45922","date":"2026-07-30T22:05:54.000Z","title_te":"విస్తారంగా వానలు.. పొంగుతున్న వాగులు.. వరదతో ప్రాజెక్టులు","body_te":"రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మూడు రోజులుగా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలుచోట్ల తాత్కాలిక రోడ్లు తెగిపోవడం.. లోలెవల్‌ వంతెనల పైనుంచి వరద పారుతుండటంతో చాలాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతాలు ఉప్పొంగుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/imd-issues-red-alert-for-north-telangana-2468557"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiiAFBVV95cUxNZUE0NEUxVk1xWjVLTHIyU0ppNlUtZFVIemlHalVNWllVN0E2NkhveXV0Zk1ZMnpSQkFZWVJpUXNQVmhzUlRZdVpBZTFkR2xDZ0YzUUZXVU5xa3FERzliblY4RldCeHhIYlJSTzRFSVBhYjdZQ0FwazVfSDItaUtDTk11eGtCX3VW?oc=5"}]},{"id":"event-46017","date":"2026-07-30T19:48:00.000Z","title_te":"మెండుగా వానలు.. నిండుగా ప్రాజెక్టులు!","body_te":"మెండుగా వానలు.. నిండుగా ప్రాజెక్టులు! Sakshi heavy rains: ప్రాజెక్టులకు ‘జల’కళ Eenadu ఒడువని వాన Andhrajyothy జంటకు జలకళ Namasthe Telangana ఆ జలం.. ఇక్కడ అందించేనా ఫలం Eenadu","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Sakshi","url":"https://news.google.com/rss/articles/CBMimwFBVV95cUxNQURCUHhLUElxMkpwM1lCUmNIR3F2WnE0bWl2Q2VnbVZaSVFuN0dzMmp6R0dpRDI0YldFeGtJa2lyQ01sbkFLLUVsSmFPSkl6Y3F6cnJpcFFCS0NCTDBKTmJ4TTRVeldjUW9rY0xtSVNaZkRZTFRfR3J3OWNFSHVVOEJjQUIzWnlYeXJVTTRGM1VaTlNSRnlfdVh5aw?oc=5"}]}]}