{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visvanaatha-prasaad-raajuku-nivaalularpimchina-mamtri-tummala","title_te":"​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల","section":"తాజా","status_line":"​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55661","date":"2026-08-05T15:05:24.000Z","title_te":"​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల","body_te":"నవతెలంగాణ – సత్తుపల్లిములుగు జిల్లా వాజేడులో బుధవారం జరిగిన దివంగత విశ్వనాథ ప్రసాద్ రాజు దశదిన కర్మ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ ప్రసాద్ రాజు చిత్రపటంపై పూలుజల్లి నివాళులర్పించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అనంతరం ప్రసాద్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, […] The post ​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/minister-tummala-pays-tribute-to-viswanatha-prasad-raju/"}]}]}