{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visvasaneeyate-atipedda-savaalu-pepar-settar-pai-kaamakoti-vyaak","title_te":"విశ్వసనీయతే అతిపెద్ద సవాలు.. పేపర్‌ సెట్టర్‌పై కామకోటి వ్యాఖ్య","section":"తాజా","status_line":"విశ్వసనీయతే అతిపెద్ద సవాలు.. పేపర్‌ సెట్టర్‌పై కామకోటి వ్యాఖ్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T19:32:06.280Z"},"facts":[],"events":[{"id":"event-40652","date":"2026-07-27T19:13:24.000Z","title_te":"విశ్వసనీయతే అతిపెద్ద సవాలు.. పేపర్‌ సెట్టర్‌పై కామకోటి వ్యాఖ్య","body_te":"ప్రశ్న పత్రం రూపకర్త చిత్తశుద్ధి, విశ్వసనీయతలే పరీక్షల నిర్వహణలో అతి పెద్ద సవాలని పరీక్ష విధాన సంస్కరణలపై కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ వీ కామకోటి అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/credibility-is-the-biggest-challenge-kamakoti-comment-on-the-paper-setter-2464822"}]}]}