{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"visvavedikapai-reparepalaadina-bhaarata-keertipataakam","title_te":"విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం","section":"తాజా","status_line":"విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T21:10:12.059Z"},"facts":[],"events":[{"id":"event-18399","date":"2026-07-14T20:58:46.000Z","title_te":"విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం","body_te":"అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్-2026లోనారాయణ విద్యార్థి శ్రేష్ఠ్ సురయకు స్వర్ణ పతకంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కొలంబియాలోని బొగోటా నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ) 2026లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి శ్రేష్ఠ సురయ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ దేశాల మేధావులతో పోటీపడి, భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన శ్రేష్ఠ్ సురయ అద్భుత ప్రతిభతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.ఈ ఏడాది అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలోని ఐదుగురు సభ్యులూ […] The post విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-glorious-indian-flag-fluttered-on-the-world-stage/"}]}]}