{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vitamin-a-mega-drive-chamti-pillala-tallidamdrulaku-alart-vitami","title_te":"Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి!","section":"తాజా","status_line":"Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69130","date":"2026-08-13T16:33:29.000Z","title_te":"Vitamin A Mega Drive: చంటి పిల్లల తల్లిదండ్రులకు అలర్ట్‌!.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి ఈ విషయాలు తెలుసుకోండి!","body_te":"మీ పిల్లలకు ప్రభుత్వం అందించే విటమిన్‌-ఏ డోస్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?.. కళ్ల ఆరోగ్యం నుంచి ఎదుగుదల వరకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం చిన్నారులకు విటమిన్‌-ఏ అందించే కార్యక్రమాలపై తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివి. విటమిన్ ఏ అనేది వాక్సినేషన్ కాదు.. ఇది లిక్విడ్ రూపంలో అందిస్తారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఆగస్టు 15, 2026 లోపు ఈ డోసు వేయించాల్సి ఉంటుంది?.. అయితే ఎవరెవరు వేయించాలి అనే వివరాలు తెలుసుకోండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/vitamin-a-mega-drive-for-children-details-in-telugu-1887472.html"}]}]}