{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vitamin-b6-vita-min-bi6-ma-na-sa-reeramlo-enni-vidhula-nu-nirva","title_te":"Vitamin B6 | విట‌మిన్ బి6 మ‌న శ‌రీరంలో ఎన్ని విధుల‌ను నిర్వ‌ర్తిస్తుందంటే.. దీని ఉప‌యోగాలు చెప్ప‌లేనివి..","section":"తాజా","status_line":"Vitamin B6 | విట‌మిన్ బి6 మ‌న శ‌రీరంలో ఎన్ని విధుల‌ను నిర్వ‌ర్తిస్తుందంటే.. దీని ఉప‌యోగాలు చెప్ప‌లేనివి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60456","date":"2026-08-08T11:43:42.000Z","title_te":"Vitamin B6 | విట‌మిన్ బి6 మ‌న శ‌రీరంలో ఎన్ని విధుల‌ను నిర్వ‌ర్తిస్తుందంటే.. దీని ఉప‌యోగాలు చెప్ప‌లేనివి..","body_te":"ఆహారం మన శరీరానికి ఇంధనం లాంటిది. అయితే మనం తీసుకునే ఆహారం శరీరానికి అవసరమైన శక్తిగా ఎలా మారుతుంది? ఇందులో విటమిన్ బి6 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది నీటిలో కరిగే పోషకం. ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియలో సహాయపడటంతోపాటు మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా ఇది అవసరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/know-the-health-benefits-of-vitamin-b6-how-many-works-it-will-do-2477382"}]}]}