{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vivaadaaspada-myooteshan-vichaaranaku-kalektar-aadesam","title_te":"వివాదాస్పద మ్యూటేషన్ విచారణకు కలెక్టర్ ఆదేశం","section":"తాజా","status_line":"వివాదాస్పద మ్యూటేషన్ విచారణకు కలెక్టర్ ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T12:47:12.635Z"},"facts":[],"events":[{"id":"event-81771","date":"2026-08-21T12:31:56.000Z","title_te":"వివాదాస్పద మ్యూటేషన్ విచారణకు కలెక్టర్ ఆదేశం","body_te":"ఎమ్మెల్యే ఫిర్యాదుతో కదిలిన జిల్లా యంత్రాంగం..22న హక్కు పత్రాలతో రావాలని బాధితులకు నోటీసులునవతెలంగాణ – పరకాలపరకాల తహసీల్దార్ కార్యాలయంలో భూ మ్యూటేషన్ల వివాదం ఇప్పుడు జిల్లా యంత్రాంగం ముందుకు చేరింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు మ్యూటేషన్లు జరిగాయన్న ఆరోపణలపై నవతెలంగాణ పత్రికలో వర్ష కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయికి ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణకు జాయింట్ కలెక్టర్ రవిని ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో […] The post వివాదాస్పద మ్యూటేషన్ విచారణకు కలెక్టర్ ఆదేశం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/collector-orders-inquiry-into-controversial-mutation/"}]}]}