{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vivo-bhavanaaniki-samkusthaapana-chesina-trainee-kalektar","title_te":"వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్","section":"తాజా","status_line":"వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58855","date":"2026-08-07T13:05:54.000Z","title_te":"వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్","body_te":"నవతెలంగాణ-మర్రిగూడ మండలంలోని ఖూదాబాక్ష పల్లి గ్రామంలో వివాదాస్పదంగా ఉన్న 188 గజాల గ్రామ కంఠం భూమిలో శుక్రవారం ట్రైనీ కలెక్టర్ వివేక్,డిపిఓ తరుణ్ చక్రవర్తి, గ్రామ సర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు గౌడ్ తో కలిసి గ్రామ మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేశారు.భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించిన కఠిన చర్యలు తీసుకోవాలని సిఐ దూది రాజుకు,ఎస్సై బి. రాంబాబుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ దూది రాజు ఆధ్వర్యంలో పోలీసులు […] The post వివో భవనానికి శంకుస్థాపన చేసిన ట్రైనీ కలెక్టర్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/trainee-collector-lays-foundation-stone-for-vivo-building/"}]}]}